¡Sorpréndeme!

KKR vs SRH Match Highlights IPL 2025 | 80 పరుగుల తేడాతో SRH ను ఓడించిన KKR | ABP Desam

2025-04-03 3 Dailymotion

 హుమ్ ఏం చెప్తాం..కాటేరమ్మ కొడుకులు ఈ సీజన్ లో 300 కొట్టేస్తారేమో కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే..మన ఆరెంజ్ ఆర్మీ బ్యాచ్ వెళ్లిన చోటుకల్లా కుమ్మించుకుని వస్తున్నారు. 300మంది దేవుడెరుగు కనీసం పోరాడి కూడా ఓడిపోవటం లేదు. ఈరోజు ఈడెన్ గార్డెన్స్ లో ముందు కోల్ కతా బ్యాటింగ్ తో SRH ను ఓ ఆట ఆడుకుని తర్వాత బౌలింగ్ తో అంత కంటే పెద్దాట ఆడింది.  ఏకంగా  80 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోలకతా నైట్ రైడర్స్ విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం..